Tuesday, October 10, 2023

 











ఈ ఫోటో ల గురించి కాస్త చెప్పనా!!! ఇవన్నీ కడప C P బ్రౌన్ గ్రంథాలయాన్ని యాదృచ్చికంగా నేను సందర్శించినప్పుడు తీసుకున్నవి. జీవితం లో కొన్ని క్షణాలు మనల్ని తరింపజేస్తాయి. అలాంటి క్షణాలే నాకు ఈ గ్రంథాలయం లో అనుభవానికి వచ్చాయి. తెలుగు వారికి పోతన తో ఉండే అనుబంధం అంతా ఇంతా కాదు. "పోతన్న తెలుగుల పుణ్య పేటి" అన్నారు సి నా రె. అలాంటి పోతన రచించిన శ్రీమద్భాగవతం యొక్క తాళపత్ర నకలును చేతిలో పట్టుకునే భాగ్యం నాకు ఈ గ్రంథాలయం లో కలిగింది. నిజానికి నన్ను నేను కోల్పోతున్నానో, పొందుతున్నానో తెలియని స్థితి లోకి జారి పోయాను. ఈ గ్రంథాలయం లో సందర్శించాల్సినది తాళపత్రాలను నిక్షిప్తం చేసిన గది. అప్పట్లో తాళపత్రాల మీద రాయడానికి ఉపయోగించే ఘంటం కూడా అక్కడ ఉంది. ఒక విదేశీయుడు అయిన సి. పి. బ్రౌన్ కు తెలుగు భాష మీద ఉన్న మక్కువ ఈ గ్రంథాలయాన్ని సందర్శిస్తే తెలుస్తుంది. సి.పి.బ్రౌన్ గారి ఊహాత్మక వర్ణ చిత్రం మరియు బస్ట్ సైజ్ విగ్రహం ఇక్కడ ఉన్నాయి. ఈ గ్రంథాలయ స్థాపనకు కృషి చేసినది జానుమద్ది హనుమద్శాస్త్రి. మిత్రుడు మరియు కడప మహిళా స్వయంప్రతిపత్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సలీం బాష తో కలిసి ఈ గ్రంథాలయాన్ని సందర్శించాను. లైబ్రరీ అసిస్టెంట్ రమేష్ రావు, రీసెర్చ్ అసిస్టెంట్స్ భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి మరియు చింతకుంట శివారెడ్డి మాకు ఈ గ్రంథాలయ విశేషాలు ఎన్నో పూస గుచ్చినట్టు చెప్పారు. ఈ సారి కడప కు వెళితే మీరు దేవుడి కడప లోని గుడి, దర్గా లతో పాటుగా ఈ సి.పి. బ్రౌన్  గ్రంథాలయాన్ని కూడా సందర్శించండి.









This Photograph relates to the briefing session with Dr P Sachi Devi in which the developments of the BoS meet held on 7th October 2023 were explained to her for her approval. 

On 9th October 2023, I have gone to Yogi Vemana University to get the signatures of Associate Professor Dr Venkata Rami Reddy appended on the BoS resolutions BSc Zoology & Animal Biotechnology Honours courses. 



I take pleasure in informing that I have donated 50 books to the book hundi at SKR & SKR Govt College (A) Women Kadapa 




My interaction at Govt College (A) Men Kadapa on career opportunities after Graduation on 9th October 2023 






These photographs are related to the BoS meet of KSN Govt College (A) Women on 10th October 2023 in which Dr. B. Sreedevi, Dr P Giridhar and myself have participated as subject experts. The details of pathway courses and core subject were discussed at length. 

No comments:

Post a Comment

                                        My newly published book "టీ టైమ్ కథలు"