Monday, August 5, 2024

ఈ రోజు అనేక కార్యక్రమాలలో పాల్గొనే అదృష్టం నాకు కలిగింది. మొదటగా ఉదయాన్నే పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో సబ్ ఇన్స్పెక్టర్ల కు శిక్షణ ఇచ్చాను. ఇది రెండు గంటల పాటు సాగింది. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు KSN Govt College రామకృష్ణ సేవా సమితి తరుపున బహుమతి ప్రధానోత్సవం జరిగింది. దానిలో వక్తగా పాల్గొనే అవకాశం కలిగింది. పూజ్యులు అర్చనానంద, Additional Superintendent of Police మల్లికార్జున వర్మ గారితో వేదిక పంచుకోవడం జరిగింది. సుమారు 200 మంది విద్యార్థినులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. చివరగా సాయంత్రం 5 గంటలకు నారాయణా జూనియర్ కాలేజీ లో పిల్లలతో Skill Development Programme అయిన ANSET వారి కార్యక్రమం లో పాల్గొన్నాను. దీనిలో ఒక డెబ్బై మంది విద్యార్థినులు పాల్గొన్నారు.  

August 5 , 2024  














 

No comments:

Post a Comment

                                        My newly published book "టీ టైమ్ కథలు"