ANSET Programmes మళ్ళీ మొదలయ్యాయి. గతం లో ఈ విభాగం వారితో పనిచేసి సుమారు పది వేల మంది విద్యార్థులను కలిసాను. ఇక ఈ రోజు నుంచి నెలకు ఆరు కార్యక్రమాల చొప్పున తిరిగి కొత్త విద్యార్థులను కలవబోతున్నాను.
Multiple Activities in Our College Today 1. Meeting is convened in the examination committee with the membe...
No comments:
Post a Comment